పేద, మధ్యతరగతి ప్రజల అభ్యున్నతికే సూపర్ సిక్స్

83చూసినవారు
పేద, మధ్యతరగతి ప్రజల అభ్యున్నతికే సూపర్ సిక్స్
టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నగర ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణకు మద్దతుగా టిడిపి నేత కేతం రెడ్డి వినోద్ రెడ్డి ఆదివారం ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టోలో సూపర్ సిక్స్ పథకాలను చేర్చడం జరిగిందన్నారు. టిడిపి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్