పార్టీలో చేరిన వారికి అండగా ఉంటాం: ప్రసన్న

56చూసినవారు
పార్టీలో చేరిన వారికి అండగా ఉంటాం: ప్రసన్న
వైఎస్సార్సీపీలో చేరిన వారికి అండగా ఉంటానని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తెలిపారు. కోవూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ తగిలింది. విడవలూరు, మైపాడుకు చెందిన నాయకులు, వారి అనుచరులు గురువారం నెల్లూరులో ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరారు. విడవలూరు మండలం వావిళ్ల గ్రామానికి చెందిన బీసీ సెల్ మండలాధ్యక్షుడు చేవూరు కమలాకర్ ఆధ్వర్యంలో పలువురు చేరారు.

సంబంధిత పోస్ట్