నెల్లూరు: పన్ను బకాయిల వసూళ్లను వేగవంతం చేయండి

81చూసినవారు
నెల్లూరు: పన్ను బకాయిల వసూళ్లను వేగవంతం చేయండి
నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని ఆస్థి పన్ను, కమర్షియల్ భవనాల పన్నులు, తాగునీటి కుళాయి పన్నులు, డ్రైనేజీ పన్నుల వసూళ్లకై నిర్దేశించిన లక్ష్యాలను వేగవంతంగా పూర్తి చేసి, 100 శాతం లక్ష్యాలను సాధించాలని కమిషనర్ సూర్యతేజ ఆదేశించారు. మంగళవారం నెల్లూరు నగర పాలక సంస్థ రెవెన్యూ, ఇంజనీరింగ్ శాఖ అధికారులు, సచివాలయ అడ్మిన్, అమెనిటీ కార్యదర్శులతో కమాండ్ కంట్రోల్ విభాగంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్