శివరాజ్ సింగ్ చౌహాన్ తో యశ్వంత్ సింగ్ భేటీ

53చూసినవారు
శివరాజ్ సింగ్ చౌహాన్ తో యశ్వంత్ సింగ్ భేటీ
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న భారతీయ జనతా పార్టీ అగ్రనేత మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ని నెల్లూరు బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి యశ్వంత్ సింగ్ ఢిల్లీలో మధ్యప్రదేశ్ భవన్ లో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చాను అందజేసి అభినందనలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్