వర్షపు నీటిలో ప్రజాశక్తి నగర్
తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 24వ డివిజన్ కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు ప్రజాశక్తి నగర్ లో వర్షపు నీరు చేరుకున్నాయి. అనేక ప్రాంతాలు నీటి మడుగులను తలపిస్తుంది. దీంతో ఈ ప్రాంతంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నేత అరవ శీను పర్యటించి అక్కడ పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించి సహాయక చర్యలను ముమ్మరం చేశారు.