అన్న క్యాంటీన్ ను ప్రారంభించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

55చూసినవారు
నెల్లూరు నగరంలోని డైకాస్ రోడ్ లో అన్నా క్యాంటీన్ ను టిడిపి నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయంలో పేదలకు తిండి పెట్టే అన్న క్యాంటీన్లను దుర్మార్గంగా మూసివేశారన్నారు. ఎన్నికల హామీలో భాగంగా అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్