సంగమేశ్వరునికి ఉత్సవ ట్యాలీ వితరణ

52చూసినవారు
సంగమేశ్వరునికి ఉత్సవ ట్యాలీ వితరణ
సంగమేశ్వర ఉత్సవాల్లో భాగంగా మనుబోలు లోని శివాలయానికి గురువారం బోరెడ్డి రవణమ్మ జ్ఞాపకార్థం ఆమె మనవళ్లు ఉత్సవ ట్యాలీని బొమ్మిరెడ్డి పార్టేశ్వర రెడ్డి, చైతన్య రెడ్డి వితరణ గా అందజేశారు. గురువారం స్థానిక బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు ఫణింద్ర శర్మ ట్రాలీకి ప్రత్యేక పూజలు నిర్వహించినారు. ఈ ట్రాలీ విలువ లక్ష 80 వేల రూపాయలు వెచ్చించి ప్రత్యేకంగా తయారు చేసి అంద జేశారు.

సంబంధిత పోస్ట్