టిడిపి నేత ఈదూరుకు ఆత్మీయ సన్మానం

63చూసినవారు
టిడిపి నేత ఈదూరుకు ఆత్మీయ సన్మానం
ముత్తుకూరు మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఈదూరు రామ్మోహన్ రెడ్డికి ఆదివారం రాత్రి ఆత్మీయ సన్మానం జరిగింది. బ్రహ్మ దేవంగ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్వేపల్లి ఎమ్మెల్యేగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని గెలిపించడంలో కీలకంగా వ్యవహరించినందుకు ఈ సన్మానం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్