నాయుడుపేటలో తెదేపా నేతల సంబరాలు

77చూసినవారు
నాయుడుపేటలో తెదేపా నేతల సంబరాలు
ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ ఘన విజయం సాధించడంతో సోమవారం నాయుడుపేటలోని అగ్రహారపేటలో తెదేపా నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే నెలవ విజయశ్రీ, ఇన్ ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, షేక్ రఫీ, నెలవల రాజేష్, విజయభాస్కర్ రెడ్డి, సుధాకర్ రెడ్డిలతో కలసి తెదేపా జెండాను ఆవిష్కరించారు. శ్రీ మాతమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. నందమూరి బాలకృష్ణ జన్మదినం సందర్భంగా భారీ కేక్ కట్ చేసి మహిళలకు చీరలు పంపిణీ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్