మార్క్ ఫెడ్ డైరెక్టర్ గా మాజీ మంత్రి నియామకం

65చూసినవారు
మార్క్ ఫెడ్ డైరెక్టర్ గా మాజీ మంత్రి నియామకం
ఏపీ ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన చైర్మన్ ల నియామకాలతో పాటు కొంత మంది డైరెక్టర్లను కూడా నియమించింది, అందులో భాగంగా మార్క్ ఫెడ్ డైరెక్టర్ గా తిరుపతి పార్లమెంట్ లోని సూళ్లూరుపేట నియోజకవర్గంలో గల మాజీ మంత్రి పరసా వెంకటరత్నం ను డైరెక్టర్ గా నియమించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో నియోజకవర్గంలో పలువురు తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకులు, ఎమ్మెల్యే విజయ్ శ్రీ హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్