వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్య నామినేషన్ దాఖలు

1529చూసినవారు
వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్య నామినేషన్ దాఖలు
సూళ్లూరుపేట నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్య మొదటి సెట్ నామినేషన్ ను గురువారం దాఖలు చేశారు. నియోజకవర్గ కేంద్రంలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్దకు చేరుకుని రిటర్నింగ్ అధికారి చంద్రమౌళి కి నామినేషన్ పత్రాలను అందించారు. ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి, కట్టా సుధాకర్ రెడ్డి, వేనాటి రామచంద్రారెడ్డి, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్