ఉదయగిరిలో దంచి కొట్టిన వర్షం

1529చూసినవారు
ఉదయగిరిలో దంచి కొట్టిన వర్షం
గత కొద్దిరోజులుగా ఉక్కపోతతో అల్లాడిపోతున్న ఉదయగిరి ప్రజలకు ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల నుంచి ఎడతెరిపి లేకుండా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో ప్రజలు కొంత ఉపశమనం పొందారు. వర్షం పడే సమయంలో విద్యుత్ అంతరాయం ఏర్పడడంతో ప్రజలు కొంత ఇబ్బందులు పడినప్పటికీ వర్షం రావడంతో సంతోషం వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద శబ్దాలతో ఉరుములు మెరుపులతో ఎక్కడ పిడుగు పడుతుందో అని భయపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్