అమ్మాయిలనే హోటల్ కి తీసుకెళ్తారు.. నటి సంచలన కామెంట్స్!

1079చూసినవారు
అమ్మాయిలనే హోటల్ కి తీసుకెళ్తారు.. నటి సంచలన కామెంట్స్!
నటి గాయత్రి గుప్తా అంటే సినీ పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ షో గురించి అనేక విషయాలను చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ ఆడిషన్స్ పేరుతో అమ్మాయిలని మాత్రం హోటల్స్ కి తీసుకెళతారని గాయత్రి అన్నారు. అందుకే బిగ్ బాస్ ఆడిషన్స్ ఆఫీస్ లోనే నిర్వహించాలని కూడా తాను పోరాడినట్లు గాయత్రి గుప్తా తెలిపింది. ఇదే సమయంలో అమ్మాయిలని బిగ్ బాస్ ఆడిషన్స్ పేరుతో హోటల్ కి తీసుకెళతారనే టాపిక్ మాత్రమే మీడియాలో హైలైట్ అయిందని నటి గాయత్రి అన్నారు.

ట్యాగ్స్ :