కీలక వ్యాఖ్యలు చేసిన కాకర్ల సురేష్

531చూసినవారు
కీలక వ్యాఖ్యలు చేసిన కాకర్ల సురేష్
నేను పుట్టిన గడ్డ అయినటువంటి ఉదయగిరి ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లుగా అభివృద్ధిలో వెనుకబడి ఉన్నారనే ఉద్దేశంతో ఉదయగిరి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వచ్చానని కాకర్ల సురేష్ అన్నారు. ఉదయగిరి మండలంలోని దాసరపల్లిలో పల్లె పల్లెకు కాకర్ల యాత్రలో భాగంగా గురువారం ఆయన పర్యటించారు. ఉదయగిరి ప్రజల ఆదరణ నా మీదే ఉందని నేను కచ్చితంగా రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తానని కాకర్ల సురేష్ ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్