కాకర్ల సురేష్ ను గజమాలతో సత్కరించిన నాయకులు

85చూసినవారు
ఉదయగిరి మండల కేంద్రంలో గురువారం నియోజకవర్గ టిడిపి- జనసేన- బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పరిచయ కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా టిడిపి, జనసేన, బిజెపి నాయకులు భారీ గజ మాలతో కాకర్ల సురేష్ ని, ఉదయగిరి మండల టిడిపి కన్వీనర్ బయన్నను, మాజీ జడ్పీ చైర్మన్ చంచల బాబు యాదవ్ ను, మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డిని ఘనంగా సత్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్