పామాయిల్ సాగు రాయితీలపై రైతులకు అవగాహన

64చూసినవారు
పామాయిల్ సాగు రాయితీలపై రైతులకు అవగాహన
వింజమూరు మండలం పరిధిలో ఊటుకూరు గ్రామ పంచాయతీ ఆర్బీకే కార్యాలయంలో ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన సదస్సు శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రైతన్నలకు అండగా ఉంటానని వారి కోసం ఎంత దూరమైన వస్తానని తెలిపారు. రైతులకు పామాయిల్ సాగు కంపెనీ ప్రభుత్వం ద్వారా అందిస్తున్న రాయితీల గురించి వివరించారు.

సంబంధిత పోస్ట్