ఉదయగిరి: మినీ గోకులాలు, సిసి రోడ్ల నిర్మాణాలపై ఏపీవో సూచనలు

72చూసినవారు
ఉదయగిరి: మినీ గోకులాలు, సిసి రోడ్ల నిర్మాణాలపై ఏపీవో సూచనలు
ఉదయగిరి మండలం పరిధిలో 23 మినీ గోకులాలు, 38 సిమెంట్ రోడ్లు మంజూరయ్యాయి. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా సిసి రోడ్లు, మినీ గోకులాల నిర్మాణాలు గడువులోగా పూర్తి చేయాలని ఏపీవో శ్రీనివాసులు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ డిసెంబర్ ఒకటో తేదీ లోపు ఉపాధి హామీ పథకం ద్వారా చేస్తున్న పనులు పూర్తి చేయాలని గుత్తేదారులకు సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్