ఉదయగిరి: శరవేగంగా ఉదయగిరి ఆనకట్ట సుందరీకరణ పనులు

82చూసినవారు
ఉదయగిరిలోని ఆనకట్ట పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఉదయగిరి ఆనకట్ట సుందరీకరణ పనులు ప్రారంభించారు. ఈ పనులు గతంలోనే ప్రారంభమైనప్పటికీ కొన్ని కారణాలవల్ల మధ్యలో కొన్ని రోజులు ఆగిపోయాయి. తిరిగి ఇటీవల పునఃప్రారంభించారు. ఉదయగిరి కి శ్రీకృష్ణదేవరాయలు కాలం నాటి కోటలు, ఆలయాలతో పాటు ఈ ఆనకట్ట కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. పట్టణంలోని వ్యర్థాలు పడేయడం, అలాగే గుర్రపుడెక్క మొలవడంతో ఇటీవల ఆ ఆనకట్ట అద్వానంగా మారింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్