ఉదయాగిరి: ఆ రోడ్డు మార్గంలో వెళ్లాలంటే భయం

60చూసినవారు
ఉదయగిరి మండలంలోని కొండ కింద మార్గం వైపు వెళ్లే కణం రోడ్డు మార్గం అస్తవ్యస్తంగా ఉంది. కొండ కింద సుమారు 10 గ్రామాలు ఉన్నాయి. ఆ ప్రజలందరూ ఏ అవసరం కోసమైనా రావాల్సింది ఉదయగిరి మాత్రమే. ప్రతిరోజు వందల సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. వర్షాలు కురిస్తే ఈ ప్రాంత ప్రజలకు భయం. రోడ్డు మార్గం కోసుకుపోయి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని. ఇటీవలే అధికారులు మరమ్మత్తులు చేసినప్పటికీ మళ్లీ వర్షాలకు కొట్టుకుపోయింది.

సంబంధిత పోస్ట్