పేదలు ఎక్కువగా ఉండే నియోజకవర్గం ఉదయగిరి

67చూసినవారు
ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అసెంబ్లీలో బుధవారం మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలో పేదలు ఎక్కువగా ఉండడంతో పాటు, కనీస మౌలిక వసతులు అందకపోయాయని అన్నారు. గత ప్రభుత్వం 7049 ఇళ్లకు అనుమతులు ఇచ్చినా, 642 ఇళ్లే పూర్తయ్యాయని, ఆప్షన్ 3 ద్వారా 1616 ఇళ్ల నిర్మాణం కోసం కాంట్రాక్టర్లకు అప్పగించినా, కేవలం 26 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్