ఉదయగిరి: రేపు ప్రజలకు అందుబాటులో ఎమ్మెల్యే కాకర్ల సురేష్

59చూసినవారు
ఉదయగిరి: రేపు ప్రజలకు అందుబాటులో ఎమ్మెల్యే కాకర్ల సురేష్
ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ తేది. 22. 10. 2024 న మంగళవారం సాయంత్రం 7 గంటల నుండి వింజమూరు మండలం బొమ్మరాజు చెరువు నందు ఉన్న టీడీపీ పార్టీ నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉంటారని ఆయన కార్యాలయం ప్రతినిధులు సోమవారం ప్రకటన ద్వారా తెలిపారు.

సంబంధిత పోస్ట్