ఎంపీగా వేమిరెడ్డిని, ఎమ్మెల్యేగా కాకర్లని గెలిపించుకోవాలి

63చూసినవారు
ఎంపీగా వేమిరెడ్డిని, ఎమ్మెల్యేగా కాకర్లని గెలిపించుకోవాలి
ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలంలో పొలంపాడు గ్రామ పంచాయతీలో పొలంపాడు గ్రామంలో క్లస్టర్ ఇన్ ఛార్జ్ కల్లూరి చంద్రమౌళి, ఐటిడిపి మండల కన్వీనర్ ఉన్నిమద్దెల ప్రశాంత్, బూత్ కన్వీనర్ మజ్ను, ఉన్నిమద్దెల హేమంత్ ఆధ్వర్యంలో గురువారం టిడిపి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక ప్రజలకు కరపత్రాలు అందజేసి, ఎంపీగా వేమిరెడ్డిని, ఎమ్మెల్యేగా కాకర్ల సురేష్ ని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్