నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి..?

10526చూసినవారు
నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి..?
వైసీపీ ఎంపీ అభ్యర్థులపై ఇంకా కసరత్తు కొనసాగుతోంది. సోమవారం జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. 11 ఎంపీ స్థానాల్లో కొన్నింటిపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. కాగా నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా నెల్లూరు వేమిరెడ్డి పేరును ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.

సంబంధిత పోస్ట్