చేనేతలతో ఆత్మీయ సమావేశం

85చూసినవారు
చేనేతలతో ఆత్మీయ సమావేశం
వెంకటగిరి పట్టణంలోని టిడిపి పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మీ సాయి ప్రియ చేనేతలతో బుధవారం ఆత్మీయ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేతలు పడుతున్న కష్టాలను తెలుసుకున్నామని, చేనేతలను అన్ని విధాల ఆదుకునేందుకు కృషి చేస్తామన్నారు. వైసిపి ప్రభుత్వం గెలుపొందేందుకు వాగ్దానాలు చేసి ఆ తర్వాత ఆంక్షలు పేరుతో సంక్షేమ పథకాలను కోత కోశారని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్