గురుమూర్తిని ఆశీర్వదించండి: సీఎం వైఎస్ జగన్

78చూసినవారు
తిరుపతి జిల్లా వెంకటగిరిలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు మంచి స్నేహితుడు, తమ్ముడు లాంటివాడైన గురుమూర్తిని తిరుపతి ఎంపీగా ఆశీర్వదించాలని కోరారు. ఈ మేరకు వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు ఎంపీ అభ్యర్థిని పరిచయం చేశారు.

సంబంధిత పోస్ట్