జాతర నిర్వహణకు రూ. 50లక్షలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

77చూసినవారు
జాతర నిర్వహణకు రూ. 50లక్షలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
తిరుపతి జిల్లా వెంకటగిరి పోలేరమ్మ జాతరను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈనెల 26న పోలేరమ్మ జాతరను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేక చొరవతో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం 50లక్షల రూపాయలు విడుదలకు అనుమతిస్తూ జి. ఓ నంబర్ 685 మేరకు ఉత్తర్వులు జారీ చేసారు.

సంబంధిత పోస్ట్