బీసీజీ టీకాను వేయించుకోండి

63చూసినవారు
బీసీజీ టీకాను వేయించుకోండి
రాపూరు మండలంలో 60 సంవత్సరాలోపు ఉన్నవారు బీసీజీ టీకాను వేయించుకోవాలని డాక్టర్ సుదర్శనమ్మ తెలిపారు. స్థానిక ఎమ్మార్సీ వద్ద సోమవారం బీసీజీ టీకాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ క్షయవ్యాధి నిర్మూలనకు బీసీజీ టీకాను వేస్తున్నట్లు చెప్పారు. మండలంలో 10 వేల మందికి ఈ వ్యాక్సిన్ వేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ క్షయవ్యాధి నిర్మూలనకు సహకరించి ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్