ఐపీఓకి రెడీ అవుతున్న ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ఆంధ్రప్రదేశ్‌లో తమ మూడో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించింది. కంపెనీకి నొయిడా, పూణెలో తయారీ ప్లాంట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ పాలసీ కింద ఆర్థిక సహాయాన్ని పొందేందుకు ఇప్పటికే అనుమతులు వచ్చాయని తెలిపింది. వీలున్నంత వరకు లోకల్‌గా రామెటీరియల్స్ సేకరిస్తామని ప్రకటించింది.