ఐటీ జాబ్స్ కోసం కోర్సులు నేర్చుకుంటున్న యువతకు గుడ్ న్యూస్

66చూసినవారు
ఐటీ జాబ్స్ కోసం కోర్సులు నేర్చుకుంటున్న యువతకు గుడ్ న్యూస్
ఐటీ నియామకాలు వచ్చే ఏడాది పెరుగుతాయని హెచ్‌‌ఈర్ కంపెనీ ఎన్‌‌ఎల్‌‌బీ సర్వీసెస్ పేర్కొంది. ఐటీ ఇండస్ట్రీ రికవరీ బాటలో ఉందని, ఈ ఇండస్ట్రీలో నియామకాలు 15-20 శాతం పెరుగుతాయని తెలిపింది. 'ఇండియా ఐటీ సెక్టార్‌‌‌‌లో ఫ్రెషర్ల నియామకాలు ఊపందుకుంటాయి. అన్ని సెగ్మెంట్లలో హైరింగ్ యాక్టివిటీ 15-20 శాతం పెరుగుతుందని అంచనా' అని ఎన్‌‌ఎల్‌‌బీ సర్వీసెస్ వివరించింది.

సంబంధిత పోస్ట్