టీటీడీలో హిందూయేతర ఉద్యోగుల తొలగింపు: BR నాయుడు

67చూసినవారు
టీటీడీలో హిందూయేతర ఉద్యోగుల తొలగింపు: BR నాయుడు
AP: 2025-26కు గాను రూ.5,258 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలిపినట్లు ఛైర్మన్ BR నాయుడు వెల్లడించారు. TTDలో పనిచేసే హిందూయేతర ఉద్యోగుల తొలగింపుపై తీర్మానం చేసినట్లు తెలిపారు. జూపార్క్ నుంచి కపిల తీర్థం వరకు ప్రైవేట్ కట్టడాలు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. వృద్ధులు, వికలాంగులకు ఆఫ్ లైన్ లో దర్శన టికెట్లు ఇస్తామని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్