నాడు మోదీ చెప్పిందే.. నేడు అమరావతిలో జరుగుతోంది: YCP

76చూసినవారు
నాడు మోదీ చెప్పిందే.. నేడు అమరావతిలో జరుగుతోంది: YCP
AP: రాజధాని అమరావతిలో రూ.27,159 కోట్ల విలువైన కాంట్రాక్టులను 3.94-4.34% అధిక ధరకు సొంత మనుషులకు చంద్రబాబు కట్టబెట్టి ఖజానాపై అధిక భారం మోపుతున్నారని వైసీపీ ఆరోపించింది. 'పోలవరాన్ని చంద్రబాబు ATM మాదిరి వాడుకుంటున్నారని మోదీ ఏ క్షణాన అన్నారో కానీ నేడు అమరావతిలోనూ అదే జరుగుతోంది. అప్పు తెచ్చిన డబ్బంతా అమరావతిలో పోసి 59 ప్యాకేజీల పనులను తమవాళ్లకు ఇచ్చుకున్నారు. అందులో కమీషన్లు నొక్కుతూ చంద్రబాబు సంపన్నుడు అవుతున్నారు' అని ట్వీట్ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్