ర్యాష్ డ్రైవింగ్.. యువకుల మధ్య గొడవ (వీడియో)

61చూసినవారు
వాహనాలను ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ తమ జీవితాలతో ఇతరుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టుతుంటారు కొందరు కేటుగాళ్లు. తాజాగా అలాంటి ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఒకతను స్కూటీని రోడ్డుపై అడ్డదిడ్డంగా డ్రైవ్ చేశాడు. అది గమనించిన ఇంకో బైకర్ అతడిని పక్కకు ఆపి నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్