IPL 2025: టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్

73చూసినవారు
IPL 2025: టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్
ఐపీఎల్‌లో భాగంగా మరికాసేపట్లో ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య రసవత్తర పోరు జరగనుంది. విశాఖ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచులో ఆడడం లేదు. ఇరు జట్ల వివరాలు కాసేపట్లో..

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్