సూపర్‌-6 కాదు.. సూపర్‌-10 ఇచ్చినా గెలవరు: పేర్ని నాని

70చూసినవారు
సూపర్‌-6 కాదు.. సూపర్‌-10 ఇచ్చినా గెలవరు: పేర్ని నాని
ఈరోజు తాడేపల్లిలోని వైఎస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మాట్లాడుతూ 'సూపర్‌-6 కాదు సూపర్‌-10 ఇచ్చినా ఎన్డీఏ కూటమి గెలవదని అన్నారు. సూపర్‌-6 పేరుతో మరోసారి మోసానికి తెరలేపారని నాని పేర్కొన్నారు. 2014లో మాయమాటలు చెప్పి ప్రజల్ని నమ్మించి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. 2019లో ఇచ్చిన హామీలను సీఎం వైఎస్ జగన్‌ అమలు చేశారు. అధికారంలోకి వచ్చాక ఇప్పుడు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కూడా పక్కాగా అమలు చేస్తామని' అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్