IPL-2025లో భాగంగా గౌహతి వేదికగా CSKతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లకు 182/9 స్కోర్ చేసింది. టాస్ ఓడి రాయల్స్ మొదట బ్యాటింగ్ చేసింది. ఇక RR బ్యాటర్లలో రాణా 81, పరాగ్ 37, సాంసన్ 20పరుగులతో రాణించారు. చెన్నై బౌలర్లలో ఖలీల్ అహ్మద్, పతిరనా, నూర్‌అహ్మద్ తలా రెండు వికెట్లు, అశ్విన్, జడేజా చెరొక వికెట్ పడగొట్టారు. చెన్నై టార్గెట్ 183.