చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

69చూసినవారు
చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
వరదల కారణంగా దెబ్బతిన్న దాదాపు 400 గ్రామపంచాయతీలకు, ఒక్కో పంచాయతీకి లక్ష రూపాయల చొప్పున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విరాళం ప్రకటించారు. ఆ చెక్కులు పంపిణీలో భాగంగా సోమవారం జగ్గయ్యపేట నియోజకవర్గం పరిధిలోని 21 పంచాయతీలకు కూటమి నాయకులు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ పాల్గొని ఆయా పంచాయతీల సర్పంచులు, కార్యదర్శులకు చెక్కులు అందజేశారు.

సంబంధిత పోస్ట్