కనీస వేతనం అమలు చేయాలి: సిఐటియు

61చూసినవారు
మైలవరం గ్రామపంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు కనీసం వేతనాన్ని అమలు చేయాల్సిందని ఆంధ్రప్రదేశ్ గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ గౌర అధ్యక్షులు ఎన్ సి హెచ్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యం కోసం కాలువ తీయటం, వీధులను శుభ్రపరచుట, తదితర పనులను కార్మికులు చేస్తున్నారని అలాంటి పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్