కోడెల మరణానికి జగనే కారణం

85చూసినవారు
కోడెల మరణానికి జగనే కారణం
మాజీ మంత్రి కోడెల మరణానికి జగనే కారణమని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆరోపించారు. మంగళవారం నందిగామలో విలేకరులతో మాట్లాడుతూ అసెంబ్లీలో ఉన్న ఒక కుర్చీ, సోపా తన క్యాంప్ కార్యాలయంలో ఉందని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై కేసు పెట్టిన వైసీపీ ప్రభుత్వం ఆయనను దొంగగా ముద్ర వేసి ఆత్మహత్య చేసుకునేలా చేశారని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్