తిరువూరులో అధ్వానంగా ప్రధాన రహదారులు

59చూసినవారు
తిరువూరు నియోజకవర్గ పరిధిలోని అనేక గ్రామాల్లో రోడ్లు ఈ వర్షాలకు అద్వానంగా మారాయి. దీంతో గ్రామాల్లో వర్షపు నీరుపారుదల లేకపోవడంతో గ్రామస్తులు రోడ్డు మీద నడవాలంటే ఇబ్బందులు పడుతున్నారు. విస్సన్నపేట పట్టణంలో ఈ చిత్రంలో మీరు చూస్తున్న దృశ్యాన్ని వర్షపు నీరు రోడ్డుకు డ్రైనేజీ లేక అద్వానంగా ఉన్న ప్రధాని రహదారి గురువారం మీరు చూడవచ్చు.

సంబంధిత పోస్ట్