అర్బన్ కంపెనీ సహకారంతో బాధితులకు సేవలు

66చూసినవారు
అర్బన్ కంపెనీ సహకారంతో బాధితులకు సేవలు
ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల వ‌ల్ల ముంపున‌కు గురై న‌ష్ట‌పోయిన బాధితుల‌కు మెప్మా అర్బన్ కంపినీ సంయుక్తంగా పలు సేవలు అందిస్తున్నట్లు మెప్మా డైరెక్టర్ ఎన్. తేజ్ భరత్ తెలిపారు. ఆదివారం ఉదయం ముంపు బాధితులకు అందించే సేవలపై నగరపాలక సంస్థ కార్యాలయంలో డైరెక్టర్ తేజ్ భరత్ మెప్మా ఆర్పీలు యుడిసి సిబ్బంది తో సమావేశం నిర్వహించారు. అర్బ‌న్ కంపెనీ యాప్ ద్వారా వివిధ సేవ‌ల‌ను అందుబాటులో ఉంచిన‌ట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్