మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు

67చూసినవారు
అన్నదమ్ములుగా జీవిస్తున్న పశ్చిమ నియోజకవర్గ ప్రజల మధ్య అలజడులు సృష్టించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ పశ్చిమ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఆరోపించారు. విజయవాడ చిట్టినగర్ లో జరిగిన రంజాన్ ప్రార్ధనల్లో గురువారం పాల్గొన్నారు. మైనార్టీలకు వ్యతిరేకంగా చట్టాలను తెచ్చిన బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని వ్యాఖ్యానించారు. ముస్లిం, మైనార్టీలకు పెద్దపీట వేసింది వైసీపీ ప్రభుత్వమే అని వెల్లడించారు

సంబంధిత పోస్ట్