రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం

75చూసినవారు
రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం
చిలకలూరిపేట మండలంలోని లింగంగుంట్ల గ్రామం, నరసరావుపేట చీరాల రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వేలూరు గ్రామానికి చెందిన ముగ్గురు దుర్మరణంపాలయ్యారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త తోటరాజ రమేష్ శనివారం వేలూరు గ్రామానికి వెళ్లి మరణించిన వారికి నివాళులు అర్పించి వారి కుటుంబాలకు పదివేల రూపాయలు చొప్పున 30 వేల రూపాయలను మట్టి ఖర్చుల నిమిత్తం అందించడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్