మేమంతా సిద్ధం సభ వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురజాల నియోజకవర్గంలో నేడు 'సిద్ధం' సభ ఉండటంతో జిల్లాకు సంబంధించిన 200 బస్సులను ఆర్టీసీ అధికారులు సభ కోసం కేటాయించారు. దీంతో నరసాపురం బస్టాండుల్లో సరిపడా బస్సుల్లేక ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.