గణేశ్ ఉత్సవాలకు పోలీసు నిబంధనలు

57చూసినవారు
గణేశ్ ఉత్సవాలకు పోలీసు నిబంధనలు
దాచేపల్లి పోలీస్ స్టేషన్ లో వినాయకచవితి పండుగ ఉత్సవాలు సందర్భంగా మండలంలోని గణేష్ నిమజ్జన కమిటీ సభ్యులతో పోలీస్ అధికారులు గురువారం సాయంత్రం సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తీసుకోవాల్సిన నియమ నిబంధనలు తెలియజేశారు. ప్రతి అనుమతులు తప్పనిసరిగా పొందాలంటే తెలిపారు. దాచేపల్లి సీఐ వెంకట్రావు, ఎస్సై శివ నాగరాజు వారికి పలు సూచనలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్