శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు

74చూసినవారు
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు
వెల్దుర్తి మండలం కొత్త పుల్లారెడ్డి గూడెంలో మాచర్ల రూరల్ సీఐ ఎస్. కె నఫీజ్ బాష, వెల్దుర్తి ఎస్సై సత్యనారాయణ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో సమస్యల గురించి గ్రామ పెద్దలతో మాట్లాడారు. ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎవరైనా చట్టాన్ని చేతిలో తీసుకొని, గొడవలు పడి శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్