మాచర్ల: నాగార్జున సాగర్ 18 గేట్ల ఎత్తివేత

53చూసినవారు
మాచర్ల మండలం నాగార్జునసాగర్ ప్రాజెక్టు 18 క్రస్ట్ గేట్ల నుంచి డ్యాం అధికారులు గురువారం సాయంత్రం నీటిని విడుదలను కొనసాగిస్తున్నారు. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 1. 73 లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్ ఫ్లోగా వస్తుంది. దీంతో అధికారులు 18 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ నీటిమట్టం 590. 00 అడుగుల వద్ద ఉండగా, ఇది 312. 0450 టీఎంసీలకు సమానం.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్