పల్నాడు జిల్లా ఉత్తమ అధికారిగా డీఈఓ వెంకటేశ్వర్లు

81చూసినవారు
పల్నాడు జిల్లా ఉత్తమ అధికారిగా డీఈఓ వెంకటేశ్వర్లు
78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం పల్నాడు డీఈఓ ఎం. వెంకటేశ్వర్లు జిల్లా ఉత్తమ అధికారిగా అవార్డు రాష్ట్ర సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్, కలెక్టర్ అరుణ్ బాబు అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ. నీలాంటి ఉత్తమ అధికారి వెనుకబడిన ప్రాంతమైన పల్నాడు జిల్లాలో ఉండటం చాలా అదృష్టమని, జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు నమ్మకం ఏర్పడిందన్నారు. ఉపాధ్యాయుల పనితీరు కూడా మెరుగుపడిందని కొనియాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్