నరసరావుపేట లో ఉచిత వైద్య శిబిరం

65చూసినవారు
ఇటీవల కురుస్తున్న వర్షాలు దృష్ట్యా గ్రామంలో అంటువ్యాధులు ప్రబలకుండా తక్షణ చర్యలు చేపట్టినట్లు పిఎస్ ప్రసాద్ తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు నరసరావుపేట పట్టణంలోని లింగంగుంట్ల ఒకటవ సచివాలయం పరిధి లోని రాజుపాలెం ఎస్సీ కాలనీ నందు సోమవారం మెడికల్ క్యాంపు ను నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరిగి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగిందన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్