పారిశుద్ధ్య పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

82చూసినవారు
నరసరావుపేట పట్టణంలో ఎమ్మెల్యే అరవింద బాబు 60 అడుగుల రోడ్డు నుండి సిబిఐటి స్కూల్ రోడ్డు వరకు పారిశుద్ధ్య మరియు కొత్త డ్రైనేజీ కాలువల పనులను బుధవారం పరిశీలించారు. స్థానికులతో కలిసి సమస్యలు ఏమైనా ఉంటే తెలియజేయాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ. కొత్త డ్రైనేజీ కాలువల నిర్మాణానికి మరియు పట్టణంలో అన్ని కాలువలు సాఫిగా మురుగు నీరు పారే విధంగా అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్