ఇనోవేటివ్ డిజైన్ క్యాంపుకు 75త్యాళ్ళూరు హైస్కూల్ విద్యార్థి

62చూసినవారు
ఇనోవేటివ్ డిజైన్ క్యాంపుకు 75త్యాళ్ళూరు హైస్కూల్ విద్యార్థి
పెదకూరపాడు మండలం 75‌త్యాల్లూరు జెడ్పీ హైస్కూల్ విద్యార్థి కె. వెంకటలమణ, ఉపాధ్యాయుడు నాగులుమీరా, రాష్ట్ర స్థాయిలో ఎంపికైన పీఎంశ్రీ పాఠశాలలకు గన్నవరంలో రెండు రోజులు జరిగే ఇనోవేటివ్ డిజైన్ అండ్ ఎంటర్ప్రెన్షిప్ బూట్ క్యాంపుకు బుధవారం హాజరైనారు. ఈ క్యాంపును ఎఐసిటిఇ, ఎంఐసీ సంయుక్తంగా‌ ఎన్.సి.ఇ.ఆర్.టితో కలిసి నిర్వహిస్తుంది. ఎంపికైన వారిని హెచ్ఎం ఎ. శ్రీనివాసరెడ్డి, చైర్మన్ పున్నారావు, గ్రామ పెద్దలు ఉపాధ్యాయులు అభినందించారు.

సంబంధిత పోస్ట్